Balayya Very Lucky: హీరోలకు పెళ్లిల్ల పేరయ్యగా మారిన బాలయ్య.. ఆల్ రెడీ మొదలైన శుభకార్యాలు..
ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే..
ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వెళ్లిన వారికి.. పెళ్లి ఇట్టే కుదిరిపోతోంది. బాలయ్య మాటో .. ఆశీర్వాదమో తెలియదు కానీ.. శుభకార్యాలు జరగడం ఆల్ రెడీ మొదలైపోయాయి. మరిన్ని హ్యాపీన్యూసెస్ ఆన్ ది వే అంటున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

