Bhagawath Kesari: రిలీజ్‌కు ముందే రికార్డు బద్దలు కొడుతున్న ‘భగవంత్ కేసరి’.. వీడియో.
అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో మంచి జోష్‌లో ఉన్న బాలయ్య మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెఢీ అయ్యారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలోనే ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ చిత్రంతో బాలయ్యహ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా బాలయ్య సరికొత్త లుక్ కనిపిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో మంచి జోష్‌లో ఉన్న బాలయ్య మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెఢీ అయ్యారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలోనే ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ చిత్రంతో బాలయ్యహ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా బాలయ్య సరికొత్త లుక్ కనిపిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తన మార్కు కామెడీకి తోడు యాక్షన్ కూడా జోడించి అనిల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ కు చాలా సమయం ఉండగానే ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా 75 కోట్ల రూపాయలకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌ను విక్రయించినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి రైట్స్ అత్యధికంగా 73 కోట్ల రూపాయలకు అమ్ముడవగా.. ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

