Balakrishna Horse Ride: గుర్రం స్వారీ చేసిన బాలయ్య .. లైవ్ వీడియో

|

Jan 15, 2022 | 7:05 PM

ప్రస్తుతం బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సినీ, రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు.. అన్నీ పక్కనపెట్టి పండగ సంబరాల్లో మునిగిపోయారు.

Published on: Jan 15, 2022 01:15 PM