డీజే టిల్లు కష్టాలకు.. షోలో ఏడ్చేసిన బాలయ్య
ఎప్పుడూ నవ్విస్తూ.. నవ్వుతూ గలగల మాట్లాడే బాలయ్య... అన్‌స్టాపబుల్ షోలోనే ఎమోషనల్ అయ్యారు. కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. తన ముందు కూర్చున్న డీజె టిల్లు..
ఎప్పుడూ నవ్విస్తూ.. నవ్వుతూ గలగల మాట్లాడే బాలయ్య… అన్‌స్టాపబుల్ షోలోనే ఎమోషనల్ అయ్యారు. కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. తన ముందు కూర్చున్న డీజె టిల్లు.. హీరోగా మారడానికి పడిన కష్టాలు చెబుతున్న క్రమంలో.. ఆయన ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఈ సీన్ కు సంబంధించిన అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 2 ప్రోమో.. ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: కాంతార మూవీ దాటికి దిగొచ్చిన కన్నడ ప్రభుత్వం
పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కితాబు
TOP 9 ET News: NTRను చూడగానే.. ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్ | హాలీవుడ్ సినిమా హీరోయిన్‌గా.. శ్రుతి హాసన్
యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

