ANR 100th Birthday Celebrations: ఏఎన్నార్ శత జయంతి వేడుకలు.. హాజరైన అతిరథ మహారథులు
Akkineni Nageswara Rao centenary celebrations : అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్బంగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏడాదంతా ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. తొంబై మూడేళ్ల వయసు వరకు నటిస్తూనే ఉన్న అక్కినేని 2014 జనవరిలో మరణించారు.
Akkineni Nageswara Rao centenary celebrations : అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్బంగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏడాదంతా ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. తొంబై మూడేళ్ల వయసు వరకు నటిస్తూనే ఉన్న అక్కినేని 2014 జనవరిలో మరణించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహా అవిష్కరణలో చిత్రరంగ ప్రముఖులు, అక్కినేని కుటుంబసభ్యులు, మహేష్ బాబు నమ్రత దంపుతులు, బ్రహ్మానందం.. తదితర ప్రముఖులు హాజరయ్యారు.
Published on: Sep 20, 2023 09:56 AM