Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ తో మళ్లీ రేసులోకి సంపూర్ణేశ్ బాబు
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలతో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఓ రీమేక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు సంపూ. అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో మార్టిన్ లూథర్ కింగ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి ఇది రీమేక్.
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలతో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఓ రీమేక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు సంపూ. అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి ఇది రీమేక్. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా ఈ పొలిటికల్ ఎంటర్టయినర్ తెరకెక్కుతోంది. మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రం నుంచి సంపూ ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 19న చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్ చూస్తేనే సినిమా జానర్ ఏంటన్నది అర్థమవుతోంది. సంపూ ట్రేడ్ మార్క్ వినోదానికి లోటు ఉండదని తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taapsee Pannu: లగ్జరీ కారును కొన్న తాప్సీ.. ధర తెలిస్తే షాక్ !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

