Chiranjeevi: చిరు సినిమాకు.. ఇవే మేజర్ హైలైట్స్.. అందుకే బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా

Updated on: Dec 02, 2025 | 6:37 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మెగా అభిమానులకు చిరస్మరణీయంగా నిలవనుంది. 25 ఏళ్ల తర్వాత చిరంజీవి కుటుంబ కథా చిత్రంలో కనిపించనున్నారు. వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించగా, కామెడీ, పాట, ఫైట్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. సంగీతం కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం అభిమానులకు కేవలం సినిమాగా కాకుండా, ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేలా భారీ ప్రణాళికతో రూపొందుతోంది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంలో కనిపించనున్నారు. చిరులోని ఫ్యామిలీ యాంగిల్‌ను, మరో అద్భుత కోణాన్ని ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి పరిచయం చేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..