Varshini Funny Video:మీసాల‌తో యాంక‌ర్ వర్షిణి ఫ‌న్నీ వీడియో..! సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బుల్లితెర యాంకర్లు.

స్టార్ యాంకర్లు అందరూ బుల్లితెరను వదిలి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు..ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలు షూట్ చేసి తమ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు..తాజాగా యాంకర్ వర్షిణి కూడా ఓ ఫన్నీ వీడియో వైరల్ గా మారింది..

|

Updated on: Jun 09, 2021 | 4:01 PM

Follow us