Baby Movie: కోటాను కోట్లు.. బాక్సాఫీస్‌ బద్దలుకొడుతున్న బేబీ

|

Jul 20, 2023 | 9:42 AM

బేబీ థియేటర్ల వైపు యూత్‌ను పరిగెత్తేలా చేస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ.. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. అందుకే డే1 నుంచి కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది. దిమ్మతిరిగే రేంజ్‌లో వసూళ్లను సాధిస్తోంది. ఇక ఆ క్రమంలోనే నాలుగు రోజుల్లో దాదాపు 31 కోట్లు వచ్చేలా చేసుకుంది బేబీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష