Anand Devarakonda: బేబీ చూస్తూ.. థియేటర్లోనే ఏడ్చేసిన హీరో ఆనంద్ దేవరకొండ.. వీడియో.
సక్సెస్ ! ఇది ఎవ్వరికైనా కిక్కిస్తుంది. ఖుషీ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటే.. ఎమోషనల్ అయ్యేలా.. పడిని కష్టాన్ని గుర్తుకు తెచ్చుకుని ఏడ్చేలా కూడా చేస్తుంది. ఇప్పుడే ఇదే సక్సెస్.. అందిన ద్రాక్షలా.. ఆనంద్ దేవరకొండ చేతికొచ్చేసింది. ఈ యంగ్ హీరోను ఏడిచేలా చేసింది.
సక్సెస్ ! ఇది ఎవ్వరికైనా కిక్కిస్తుంది. ఖుషీ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటే.. ఎమోషనల్ అయ్యేలా.. పడిని కష్టాన్ని గుర్తుకు తెచ్చుకుని ఏడ్చేలా కూడా చేస్తుంది. ఇప్పుడే ఇదే సక్సెస్.. అందిన ద్రాక్షలా.. ఆనంద్ దేవరకొండ చేతికొచ్చేసింది. ఈ యంగ్ హీరోను ఏడిచేలా చేసింది.ఎస్! విజయ్ దేవరకొండ తమ్ముడిగా.. ఇండస్ట్రీలోకి ఓ రెండు మూడు సంవత్సరాల క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. తన అన్న Vdలా సక్సెస్ కాలేకపోయారు. ఓ బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే నిన్న మొన్నటి వరకు ఉన్నారు. కానీ కట్ చేస్తే.. సాయి డైరెక్షన్లో తను చేసిన బేబీ మూవీతో.. కల్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు ఆనంద్ దేవరకొండ.
ఇక ఈ క్రమంలోనే… ఆడియెన్స్ రెస్పాన్స్ విట్ నెస్ చేసేందుకు తన మూవీ టీంతో కలిసి సంధ్య 70ఎమ్ ఎమ్ థియేటర్‌కు వెళ్లారు ఆనంద్ దేవరకొండ. అయితే అక్కడే ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూస్తూ.. ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు ఈ హీరో. ఇక ఈ హీరోను చూసిన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. విరాజ్ కూడా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూసిన వారందర్నీ కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

