Amala Akkineni: ఈ సినిమా తో అందరికీ అమ్మ అయిపోయాను.. అమల ఎమోషనల్ వర్డ్స్.. (వీడియో)
టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరో మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. మహా సముద్రంపై హీరో శర్వానంద్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos