మామయ్యకు.. బన్నీ క్రేజీగా బర్త్‌డే విషెస్!
తన అభిమాన హీరో మెగాస్టార్ చిరునే.. బాసును కొట్టేవాడే లేడంతే! అంటూ ఎప్పుడూ చిరు గురించి మాట్లాడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..బాక్సాఫీస్ బాస్.. తన మామకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. దాంతో పాటే చిరుతో స్టెప్పేస్తున్న ఓ క్రేజీ ఫోటోను షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే టూ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చిన బన్నీ... తన ట్వీట్‌కు స్టార్ ఎమోజీని యాడ్ చేశాడు.
దాంతో పాటే తన ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో.. బన్నీ తో కలిసి స్పెప్పేస్తున్న ఓ ఫోటోను షేర్ చేశాడు. బన్నీ మాత్రమే కాదు.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి కూడా బాస్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియో బయటికి వచ్చింది. అందులో చిరు సినిమాలోని మాస్ మూమెంట్స్‌తో పాటు.. బన్నీ, త్రివిక్రమ్ లాంటి మిగితా ఫిల్మ్ పర్సన్స్ చిరు గురించి పలు వేదికల మీద మాట్లాడిన మాటలతో.. పవర్ ప్యాక్డ్‌గా ఉంది ఈ స్పెషల్ వీడియో. ఇక వీడియోతో పాటే.. మీ జర్నీ.. ఫ్రమ్ హంబుల్ బిగినింగ్ టూ.. రూలింగ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఈజ్.. నథింగ్ షార్ట్ ఆఫ్ లెజెండరీ.. అంటూ రాసుకొచ్చింది గీతా ఆర్ట్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR సినిమా 15కోట్ల సెట్టా.. ఆ పైసలతో ఇంకో సినిమానే చేసేయొచ్చుగా…
‘నా అన్న ధ్రువతార, పితృసమానుడు’ పవన్ ఎమోషనల్ ట్వీట్
సినిమాలపై సమంత కీలక నిర్ణయం..! ఇదేదో ఎప్పుడో చేస్తే అయిపోయేదిగా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

