Allu Arjun: మరీ అంత ఛీపా.! బన్నీ టీషర్ట్ ధర తెలిసి షాకవుతున్న ఫ్యాన్స్.
స్టైలిష్ లుక్స్‌కు కేరాఫ్ ఎవరు బన్నీనే గా..! మరి అలాంటి బన్నీ బెర్లిన్ లాంటి ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళితే.. ఎలా వెళతారు మినిమంలో మినిమం లక్షల్లో విలువైన డ్రెస్‌లో వెళతాడు. ఫిల్మ్ ఫెస్టివల్ లోపలి సంగతి పక్కన పెట్టండి.. అక్కడ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా అదే రేంజ్ మెయిన్‌టేన్ చేస్తాడు గా...! కానీ అలా జరగలేదు. చాలా తక్కువ ధరలో కంఫర్ట్ అండ్ స్టైలిష్‌గా కనిపించే ఓ స్వెట్ టీ షర్ట్‌ను ఎంచుకున్నారు.
స్టైలిష్ లుక్స్‌కు కేరాఫ్ ఎవరు బన్నీనే గా..! మరి అలాంటి బన్నీ బెర్లిన్ లాంటి ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళితే.. ఎలా వెళతారు మినిమంలో మినిమం లక్షల్లో విలువైన డ్రెస్‌లో వెళతాడు. ఫిల్మ్ ఫెస్టివల్ లోపలి సంగతి పక్కన పెట్టండి.. అక్కడ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా అదే రేంజ్ మెయిన్‌టేన్ చేస్తాడు గా…! కానీ అలా జరగలేదు. చాలా తక్కువ ధరలో కంఫర్ట్ అండ్ స్టైలిష్‌గా కనిపించే ఓ స్వెట్ టీ షర్ట్‌ను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ లుక్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అల్లు అర్జున్ ఎప్పుడో వెళ్లారు. అక్కడ రెడ్ కార్పెట్‌పై ఫైర్ లా కనిపిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఇక్కడి నుంచి బయలు దేరిన అల్లు అర్జున్.. బ్లాక్ అవుట్ ఫిట్స్‌లోస్టైల్‌కు ఐకాన్‌లానే బయలు దేరారు. దీంతో అల్లు అర్జున్ వేసుకున్న స్వెట్ టీషర్ట్ గురించి.. దాని రేట్ గురించి నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు ఫ్యాన్స్. ఇక ఆరాతీలోనే ఈ టీషర్ట్ డీటెల్స్ కనుక్కొని షాకవుతున్నారు. ఆ టీషర్ట్ బుర్బెర్రీ మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ అని కనిపెట్టిన కొంత మంది నెటిజన్స్… దాని రేట్ 28,000లుగా ఉండడంతో.. బన్నీ మరీ ఇంత తక్కువ రేట్ టీషర్ట్ వేసుకున్నారా అంటూ షాకవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
