Allu Arjun: నాని పోస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్.. వైరల్‌గా మారిన ట్వీట్
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న కేదార్‌నాథ్ యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టారు. గౌరీకుండ్, కేదార్‌నాథ్ దారిలో కొండచరియలు విరిగిపడటంతో వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కేదార్‌నాథ్ లోయలో చిక్కుకున్న వారిని గౌచార్ నుంచి చినూక్‌కు హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న కేదార్‌నాథ్ యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టారు. గౌరీకుండ్, కేదార్‌నాథ్ దారిలో కొండచరియలు విరిగిపడటంతో వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కేదార్‌నాథ్ లోయలో చిక్కుకున్న వారిని గౌచార్ నుంచి చినూక్‌కు హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. గుప్తకాశీ నుంచి MI-17, ALH హెలికాప్టర్లతో ఉదయం నుంచి ఇప్పటివరకు 94 మంది ఎయిర్ లిఫ్ట్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు యాత్రికులకు.. 800 కేజీల రిలీఫ్ మెటీరియల్ ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: కేరళకు ప్రభాస్ రూ.2 కోట్ల సాయం.. | దేవర చుట్టమల్లే సాంగ్‌కు దిమ్మతిరిగే రెస్పాన్స్ .