TOP 9 ET News: కేరళకు ప్రభాస్ రూ.2 కోట్ల సాయం.. | దేవర చుట్టమల్లే సాంగ్‌కు దిమ్మతిరిగే రెస్పాన్స్ .
వరద విధ్వంసంతో.. కేరళ వయనాడ్.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఏకంగా బాహుబలి చేతి నుంచే భారీ విరాళం అందింది. వయనాడ్ వరద బాధితులకు ప్రభాస్ 2 కోట్ల రూపాయిలను విరాళంగా ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ ట్రాన్స్‌పర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక న్యూస్ బయటికి రావడంతో.. ప్రభాస్‌ను కలియుగ కర్ణుడు అంటూ నెటిజన్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ కీర్తిస్తున్నారు.
వరద విధ్వంసంతో.. కేరళ వయనాడ్.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఏకంగా బాహుబలి చేతి నుంచే భారీ విరాళం అందింది. వయనాడ్ వరద బాధితులకు ప్రభాస్ 2 కోట్ల రూపాయిలను విరాళంగా ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ ట్రాన్స్‌పర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక న్యూస్ బయటికి రావడంతో.. ప్రభాస్‌ను కలియుగ కర్ణుడు అంటూ నెటిజన్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ కీర్తిస్తున్నారు. ప్రభాస్ గొప్ప మనసును మరో సారి మనస్పూర్తిగా మెచ్చుకుంటున్నారు. ఇక వయనాడ్ బాధితులకు 2 కోట్ల విరాళం ప్రకటించడమే కాదు.. ఎవ్వరికీ తెలియకుండా.. మాదాపూర్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో… దాదాపు 100 మంది పిల్లలను ప్రభాస్ చదివిస్తున్నారన్న విషయం బయటికి వచ్చింది. అంతేకాదు ఇందుకు ఏటా లక్షల్లో ఖర్చు కూడా చేస్తున్నారన్న డార్లింగ్. ఇక ఇదే కాదు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా.. ఇంకా చాలా సేవా కార్యక్రమాలు.. చేస్తున్నారట ప్రభాస్. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Explainer: క్రెడిట్ కార్డ్ – రెండు వైపులా పదునున్న కత్తి
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

