Allu Arjun Pushpa Team Press Meet: పుష్పరాజ్ ఎంట్రీ కోసం అన్ని సిద్ధం..!కాకపోతే.. అంటున్న ప్రొడ్యూసర్స్..(వీడియో)
Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో బన్నీ మొదటి సారి ఊరమాస్ లుక్లో కనిపించబోతుండడంతో బన్నీ...
Published on: Dec 10, 2021 03:31 PM