Akhil Akkieni – Agent OTT: వావ్! ఎట్టకేలకు OTTలోకి ఏజెంట్ మూవీ.! ఎప్పటి నుండి ఎక్కడంటే.?
ఏజెంట్ సినిమా ఎలా ఉందన్న మాట పక్కకుపెడితే..! అప్పట్లో ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్‌తో ఇండస్ట్రీలో రేగిన దుమారాన్ని లైట్ తీసుకుంటే..! ఈ సినిమా గురించి వస్తున్న మరో న్యూస్ ఇప్పుడందర్నీ మరో సారి ఈ సినిమా వైపే తిరిగి చూసేలా చేస్తోంది.ఈ సినిమా చూసేందుకు అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఎట్టకేలకు ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవ్వడం .. అక్కినేని ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.
ఏజెంట్ సినిమా ఎలా ఉందన్న మాట పక్కకుపెడితే.! అప్పట్లో ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్‌తో ఇండస్ట్రీలో రేగిన దుమారాన్ని లైట్ తీసుకుంటే.! ఈ సినిమా గురించి వస్తున్న మరో న్యూస్ ఇప్పుడందర్నీ మరో సారి ఈ సినిమా వైపే తిరిగి చూసేలా చేస్తోంది.ఈ సినిమా చూసేందుకు అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఎట్టకేలకు ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవ్వడం.. అక్కినేని ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. ఎస్ ! సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ద మోస్ట్ అవేటెడ్ మూవీగా వచ్చిన ఏజెంట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. తొందరగానే ఓటీటీ కెక్కేసింది. మే 19 నుంచే స్క్రీనింగ్ చేయనున్నట్టు.. సోనీ లివ్ కూడా అనౌన్స్ చేసింది. కానీ తాజాగా మాత్రం ఈ స్క్రీనింగ్ డేట్‌ను వాయిదా వేసింది సోనీ లివ్ టీం. ఎస్! ఏజెంట్ మూవీ థియేటర్ రిలీజ్ కు.. ఓటీటీ రిలీజ్‌కు పట్టుమని 20 రోజులు కూడా గ్యాప్ లేకుండా పోవడంతో.. మేకర్స్ కోరిక మేరకు.. సోనీ లివ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వస్తోంది. మరో రెండు వారల తర్వాత ఏజెంట్ మూవీని స్క్రీమ్ చేస్తోందనే న్యూస్ కూడా.. ఇండస్ట్రీలో బజ్ అవుతోంది. మరి ఈ సారైనా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందో లేదో చూడాలి మరి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

