Agent: ఇదేంది !! ఇంకా షూటింగ్ చేస్తున్నారా ??
సిసింద్రీలా ఉండే చిన్నోడు ఏజెంట్ గా వస్తన్నాడని సంబరపడ్డారు. యాక్షన్లతో ఫైట్లతో దిమ్మతిరిగేలా చేస్తున్నాడన్నారు. టీజర్లను గ్లింప్స్ వీడియోను నెట్టింట ట్రెండ్ చేస్తూనే కూర్చున్నారు.
సిసింద్రీలా ఉండే చిన్నోడు ఏజెంట్ గా వస్తన్నాడని సంబరపడ్డారు. యాక్షన్లతో ఫైట్లతో దిమ్మతిరిగేలా చేస్తున్నాడన్నారు. టీజర్లను గ్లింప్స్ వీడియోను నెట్టింట ట్రెండ్ చేస్తూనే కూర్చున్నారు. కానీ ఇంకా షూటింగ్ చేస్తున్నారనే న్యూస్ వినగానే అబ్బా అంటూ.. కాస్త పీలవుతున్నారు. ఎవరు వారు మన అక్కినేని అభిమానులు. అఖిల్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో.. వస్తున్న ఫిల్మ్ ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ 2020లో అనౌన్స్ అయింది. కరోనా కష్టాలను దాటుకుని.. షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. పాన్ ఇండియన్ సినిమా అనే ట్యాగ్‌తో.. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇక రీసెంట్‌గా ఇచ్చిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్‌తో.. అఖిల్ వైల్డ్ గ్లింప్స్ వీడియోతో.. అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసమే అందర్నీ వెయిట్ చేసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravanasura: హీరో ?? విలన్ ?? దిమ్మతిరిగేలా రావణాసుర టీజర్
Namrata Shirodkar: మహేష్ అయితే ఏంటి ?? నో అంటే నో.. షాకింగ్ కామెంట్స్ చేసిన నమ్రత
Jr NTR: ‘మీ పాదాలకు నమస్కరిస్తున్నా..’ ఒక్కమాటతో అరిపించిన NTR
Aamir Khan: ఇట్స్ కన్ఫర్మ్ !! బన్నీ సినిమాలో అమీర్ !!
హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి