Ravanasura: హీరో ?? విలన్‌ ??  దిమ్మతిరిగేలా రావణాసుర టీజర్‌

Ravanasura: హీరో ?? విలన్‌ ?? దిమ్మతిరిగేలా రావణాసుర టీజర్‌

Phani CH

|

Updated on: Mar 08, 2023 | 1:55 PM

ఓడలు బండ్లైనట్టు.. బండ్లు ఓడలైనట్టు.. ! తాజాగా మన హీరోలు కూడా విలన్‌లుగా మారుతున్నారు. కాదు కాదు..విలన్ వేషాలు వేయడానికే ఇప్టపడుతున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఓడలు బండ్లైనట్టు.. బండ్లు ఓడలైనట్టు.. ! తాజాగా మన హీరోలు కూడా విలన్‌లుగా మారుతున్నారు. కాదు కాదు..విలన్ వేషాలు వేయడానికే ఇప్టపడుతున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు రవితేజ కూడా చేస్తున్నారనే డౌట్ అందర్లో కలిగిస్తున్నారు. హీరోనా..? విలనా? లేక రెండూనా..? అనే కన్ఫూజన్‌లో.. ఒకే ఒక్క టీజర్‌తో తన ఫ్యాన్స్‌ను పడేశారు. ఆఫ్టర్ కరోనా… కంటిన్యూ సినిమాలతో.. సూపర్ డూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్న మాస్‌ రాజా రవితేజ.. తాజాగా రావణాసురగా మన ముందుకు వస్తున్నారు. సుధీర్ వర్మ డైరెక్షన్లో.. ఫిజియోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. ఏప్రిల్ 7నే థియేటర్లో లాంచ్‌ అయ్యేందుకు టార్గెట్ కూడా సెట్ చేసుకుని అఫీషియల్ గా ఆ డేట్ను అనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఓ దిమ్మతిరిగే టీజర్‌ను రిలీజ్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Namrata Shirodkar: మహేష్ అయితే ఏంటి ?? నో అంటే నో.. షాకింగ్ కామెంట్స్ చేసిన నమ్రత

Jr NTR: ‘మీ పాదాలకు నమస్కరిస్తున్నా..’ ఒక్కమాటతో అరిపించిన NTR

Aamir Khan: ఇట్స్‌ కన్ఫర్మ్ !! బన్నీ సినిమాలో అమీర్ !!

హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి

Jr NTR: అమెరికా ఫ్యాన్స్‌ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

 

Published on: Mar 08, 2023 09:46 AM