Prabhas Adipurush: ఫస్ట్ డే 1000కోట్లు.. అదీ ప్రభాస్‌ రేంజ్‌..! అంచనాలను పెంచిన ఆదిపురుష్‌..

Prabhas Adipurush: ఫస్ట్ డే 1000కోట్లు.. అదీ ప్రభాస్‌ రేంజ్‌..! అంచనాలను పెంచిన ఆదిపురుష్‌..

Anil kumar poka

|

Updated on: May 19, 2023 | 11:25 AM

ఆదిపురుష్‌! ప్రభాస్ కెరీర్లోనే ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే క్రేజీ సినిమాగా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ దాటికి.. బాక్సాఫీస్ రెవెన్యూ లెక్కల్లో.. టాప్‌ ప్లేస్‌కు.. ఈ సినిమా వెళ్లడం పక్కా అనే టాక్ వస్తోంది.

ఆదిపురుష్‌! ప్రభాస్ కెరీర్లోనే ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే క్రేజీ సినిమాగా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ దాటికి.. బాక్సాఫీస్ రెవెన్యూ లెక్కల్లో.. టాప్‌ ప్లేస్‌కు.. ఈ సినిమా వెళ్లడం పక్కా అనే టాక్ వస్తోంది. దానికి తగ్గట్టు.. ఫిల్మ్ అనలిస్టుల అంచనాల్లో కోట్లకు కోట్లకు కొళ్లగొట్టే అవకాశం ఉందనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్లో చెక్కర్లు కొడుతోంది. ఎస్ ! బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపరుష్‌ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవనుందనే టాక్ బీ టౌన్ నుంచి కాస్త గట్టిగా వస్తోంది. ఈ మూవీ ఎంత లేదన్నా ఫస్ట్ డే 150కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటుందనే అంచనా అక్కడి మీడియా సంస్థల్లో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..

Prabhas – Sharwanand: శర్వానంద్ పెళ్లితో ట్రెండింగ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ లైఫ్ లో ఏం జరుగుంతుంది..?