Sriya Reddy – Prabhas: సలార్‌లో ప్రభాస్‌ను చూస్తే గూస్‌బంప్సే.. మీ బుర్ర పేలిపోద్ది.!

|

Jun 22, 2023 | 9:29 AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌... పాన్ ఇండియన్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్! ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ సలార్‌. ఎప్పటి నంచో షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌… పాన్ ఇండియన్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్! ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ సలార్‌. ఎప్పటి నంచో షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. ప్రభాస్‌ డై హార్డ్ ఫ్యాన్స్ కు విపరీతంగా కిక్కిస్తోంది. ఎస్ ! మాఫియా నేపథ్యంలో.. హైఎండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రభాస్‌ సలార్ సినిమా…. కేజీఎఫ్ కి మించి ఉంటుందంటూ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో హింట్ ఇచ్చారు.. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న శ్రియా రెడ్డి. అంతేకాదు.. డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్.. హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సిరీస్‌ గేమ్‌ ఆఫ్ థ్రోన్ లాంటి ఒక డిఫరెంట్ వరల్డ్ ను ఈ సినిమాలో క్రియేట్ చేశారని క్రేజీ కామెంట్స్‌ చేశారు ఈ బ్యూటీ. ఇక అలాంటి క్రేజీ వరల్డ్‌ లోనే మన మైటీ ప్రభాస్ .. తన యాక్టింగ్‌తో విజృంభించారని.. ఫ్యాన్స్ పూనకాలొచ్చే హింట్ ఇచ్చారు శ్రీయ. అంతేకాదు.. ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం ఈ సినిమా.. చూస్తున్న వారందరి మైండ్స్‌ … బ్లో అయ్యేలా చేస్తుందంటూ.. ఈ స్టార్ చెప్పారు. తన మాటలతో సలార్ మూవీపై విపరీతంగా అంచనాలను పెంచేశారు. దాంతో పాటే.. సలార్ మూవీని ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచేలా చేశారు శ్రీయ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!