Sreemukhi: యాంకర్ శ్రీముఖికి పాన్ ఇండియా బంపర్ ఆఫర్.! హీరో అతనేనా.?
తెలుగు స్టార్ యాంకర్ శ్రీముఖికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కడున్నా సందడే. బుల్లితెర రాములమ్మగా బాగా పాపులర్ అయింది. ఇక లేటెస్ట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూనే ఉంటుంది. గతంలో ఆమె జులాయి, నేను శైలజా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మంచి పేరు తెచ్చుకుంది . అయితే ఈ స్టార్ యాంకర్ ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
తెలుగు స్టార్ యాంకర్ శ్రీముఖికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కడున్నా సందడే. బుల్లితెర రాములమ్మగా బాగా పాపులర్ అయింది. ఇక లేటెస్ట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూనే ఉంటుంది. గతంలో ఆమె జులాయి, నేను శైలజా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మంచి పేరు తెచ్చుకుంది . అయితే ఈ స్టార్ యాంకర్ ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీముఖి మంచి పాత్రలో కనిపించనుందట. ఈ మూవీలో కూడా బన్నీకి సిస్టర్ రోల్లో రాములమ్మ కనిపించనుందట. గతంలో వీరిద్దరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయిలో అన్నాచెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్‌గా షురూ అవ్వనుంది. ఇక శ్రీముఖి చివరగా చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి థియేటర్లలో తెగ సందడి చేసింది. బిగ్ బాస్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ స్టార్ యాంకర్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా అవార్డు అందుకోవడంతో పాటు, చిరు ప్రశంసలు కూడా అందుకోగలిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

