బాలయ్య సరసన శృతి హాసన్.. మరోసారి లక్కీ ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్…. ( వీడియో )

లాక్ డౌన్ అనంతరం థియోటర్ల ఓపెన్ అయిన కొద్దిరోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది క్రాక్. ఇక ఈ సినిమాను కరోనా టైమ్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.

  • Publish Date - 8:52 pm, Sat, 8 May 21