Saranya: గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
హీరోయిన్ శరణ్య..! పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ అని చెప్పినా.. 10th క్లాస్ సినిమాలో హీరోయిన్ అని చెప్పినా.. ఇట్టే ఈ బ్యూటీని గుర్తు పట్టేస్తారు. అప్పట్లో యూత్‌ను అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఎందుకో హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్‌లు పట్టలేకపోయారు. పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఇన్‌స్టాలో మాత్రం తన అప్టేట్స్‌తో.. కాస్త హల్చల్ చేసే ఈమె..
హీరోయిన్ శరణ్య..! పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ అని చెప్పినా.. 10th క్లాస్ సినిమాలో హీరోయిన్ అని చెప్పినా.. ఇట్టే ఈ బ్యూటీని గుర్తు పట్టేస్తారు. అప్పట్లో యూత్‌ను అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఎందుకో హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్‌లు పట్టలేకపోయారు. పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఇన్‌స్టాలో మాత్రం తన అప్టేట్స్‌తో.. కాస్త హల్చల్ చేసే ఈమె.. తాజాగా గుండు గీయించుకుని అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.
ఎస్ ! శరణ్య.. తమిళనాడు లోని ప్రముఖ దేవాలయం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని ఇటీవల దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అంతేకాదు నాలుకపై శూలం పొడిపించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. కోరిక కేరక నెరవేరడంతో.. సబ్రమణ్య స్వామికి మొక్కు అప్పజెప్పినట్టు తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం శరణ్యకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

