Sai Pallavi: ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..
ముఖం పై మొటిమలు ఉంటే.. ఏ అమ్మాయి అయినా ఫీలవుతుంది. బాధపడుతుంది. అవి పోయేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ ఆ మొటిమలే తనకు ప్రేమమ్ సినిమా ఛాన్స్ వచ్చేలా చేసిందని చెప్పారు సాయిపల్లవి. అంతేకాదు.. మొటిమలు తగ్గించుకోడానికి తాను ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోలేదని.. మొహమాటం లేకుండా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన ఆన్సర్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos