Ruhani Sharma: షాకింగ్ న్యూస్.! విరాట్ కోహ్లీ మరదలే ఈ టాలీవుడ్ హీరోయిన్.!
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకటి. ఈ జోడికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు. కానీ తెలుగులో వరుసగా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ రుహాణి శర్మ.
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకటి. ఈ జోడికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు. కానీ తెలుగులో వరుసగా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ రుహాణి శర్మ. ముందుగా తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. చి…ల.. సౌ.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సహజ నటనతో మెప్పించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన రుహానీ.. అక్కడ తన లైఫ్, మూవీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచి వెంకీ సినిమాలు చేస్తూ పెరిగానని.. సైంధవ్ సినిమాలో నటించాక ఆయనకు పెద్ద అభిమానిగా మారానని.. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక ఉండేదని.. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని… ఇప్పుడు సైంధవ్ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దాంతో పాటే అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా… రుహాణి ఒక్కసారిగా షాకయ్యింది. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు.. మీకేలా తెలిసింది? అని తిరిగి క్వశ్చన్ చేసింది. ముసిముసిగా నవ్వుతూ అనుష్క నాకు సోదరి అవుతుందని.. విరాట్ బావ అవుతాడని తెలిపింది. తన మాటలతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతుంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

