Renu Desai: ‘ఇది మనిషి దురాశ’ చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. పేద పిల్లలకు, జంతువులకు ఎప్పుడూ తన వంతు సాయం చేస్తుంటారామె. తనకు తోచినంత సాయం చేయడంతో పాటే.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ని కూడా సాయంలో భాగం చేస్తుంటారు. వారి చేత కూడా సోషల్ మీడియా వేదికా విరాళాలు చేయిస్తుంటారు. సాయం చేయడంలో మాత్రమే కాదు.. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు . ఇక తాజాగా వినాయక చవితి ఉత్సవాలపై.. విగ్రహాల నిమజ్జనం పై కూడా ఆమె స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు.
రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. పేద పిల్లలకు, జంతువులకు ఎప్పుడూ తన వంతు సాయం చేస్తుంటారామె. తనకు తోచినంత సాయం చేయడంతో పాటే.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ని కూడా సాయంలో భాగం చేస్తుంటారు. వారి చేత కూడా సోషల్ మీడియా వేదికా విరాళాలు చేయిస్తుంటారు. సాయం చేయడంలో మాత్రమే కాదు.. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు . ఇక తాజాగా వినాయక చవితి ఉత్సవాలపై.. విగ్రహాల నిమజ్జనం పై కూడా ఆమె స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అందరూ కూడా తమ స్థాయిని చాటుకోవడం కోసమే.. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు పెడుతున్నారని అన్నారు. డెకరేషన్ మీద కూడా భారీగా ఖర్చు చేస్తున్నారని.. కామెంట్ చేశారు. నిజానికి ఇందులో దేవుడు లేడని.. మనిషి దురాశ.. అత్యాశ మాత్రమే ఉందని తన స్టైల్లో మరో సారి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు రేణు. అయితే ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేయడంతో పాటే.. కొన్ని పాజిటివ్ కామెంట్స్ అండ్ కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

