Rashmika Mandanna: ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న క్రష్మిక.! అక్కడ అవకాశాలకోసమేనా ఇలా..
రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ మేం ఇచ్చే ఎక్స్‌ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు.. ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. ఆమె ఆడే గేమ్ అలా ఉంది మరి. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? ఆవిడ కరెక్టుగానే చెప్పిందిరా.. తను చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని..
రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ మేం ఇచ్చే ఎక్స్‌ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు.. ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. ఆమె ఆడే గేమ్ అలా ఉంది మరి. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? ఆవిడ కరెక్టుగానే చెప్పిందిరా.. తను చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని.. మనకే అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టింది అంటున్నారు రష్మిక తీరు చూసాక దర్శక నిర్మాతలు. ఒక్కసారి ఆమె కెరీర్‌ను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పై ఉంది. అందులో తప్పేముంది.. ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తుందనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

