Meenakshi Chaudhary: అందమే కాదు.. టాలెంట్ కూడా ఉంది.! కానీ సరైన హిట్టే లేదా.?
అందం ఉంది..! యాక్టింగ్ కూడా అదిరిపోయే రేంజ్లో చేయగలుగుతుంది. కానీ సరైన సినిమా ఛాన్సులే రావట్లేదు మీనాక్షి చౌదరికి. గుంటూరు కారం సినిమాలో.. చాలా చిన్న రోల్‌కి పరిమితం అయి.. అందర్నీ షాక్ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ ల్మ్ కెరీర్ ఇప్పుడు కాస్త మారుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. గుంటూరు కారం సినిమాలోని తన క్యారెక్టర్ లెంత్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు క్రేజీ ఆఫర్లు రాబట్టుకుంటోంది.
అందం ఉంది.! యాక్టింగ్ కూడా అదిరిపోయే రేంజ్లో చేయగలుగుతుంది. కానీ సరైన సినిమా ఛాన్సులే రావట్లేదు మీనాక్షి చౌదరికి. గుంటూరు కారం సినిమాలో.. చాలా చిన్న రోల్‌కి పరిమితం అయి.. అందర్నీ షాక్ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ ల్మ్ కెరీర్ ఇప్పుడు కాస్త మారుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. గుంటూరు కారం సినిమాలోని తన క్యారెక్టర్ లెంత్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు క్రేజీ ఆఫర్లు రాబట్టుకుంటోంది. ఆ ఆఫర్లతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మీనాక్షి చౌదరి.. ఇప్పటికే.. దళపతి విజయ్ నటిస్తున్న.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. దాంతో పాటే దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లక్కీ భాస్కర్ మూవీలో కూడా హీరోయిన్ ఈమె. ఈ రెండు సినిమాలతో పాటు.. మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా షూట్లో కూడా బిజీగా ఉంది ఈ బ్యూటీ.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

