ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్‌పై మాళవిక నాటీ కామెంట్స్

Updated on: May 27, 2025 | 1:24 PM

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన ఫ్యాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సలార్ సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిస్తే.. కల్కి సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాతో రానున్నాడు ప్రభాస్. తన కెరీర్ లో ఎప్పుడూ చేయని జోనర్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మారుతి రాజాసాబ్ సినిమాను హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.ఇప్పటికే నిధి అగర్వాల్, మాళవిక మోహన్ ఈ సినిమా ఈ సినిమాలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది మాళవికామోహన్. సినిమా సెట్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు, ఆయన నేచర్ అండ్ ఫుడ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది మాళవిక. ప్రభాస్ గురించి చెప్పండి అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాళవిక ఆన్సర్ ఇస్తూ.. ప్రభాస్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాళవిక.ప్రభాస్ ఇంట్రోవర్ట్ అని అందరూ అనుకుంటారు.. తాను కూడా మొదట్లో అదే అనుకున్నా.. సైలెంట్ గా ఉంటాడు అనుకున్నా.. కాని ప్రభాస్ అలా కాదని చెప్పారు మాళవిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇద్దరూ ఒకే లైన్లో.. పూనకాలు గ్యారెంటీ..

ఏడుపుగొట్టు సినిమా అంటూ కామెంట్.. దెబ్బకు హీరో వైరల్

చడీచప్పుడు కాకుండా… విధ్వంసాన్ని మొదలెట్టిన చిరు

‘వెళ్లి నాన్న కాళ్లపై పడాలని ఉంది’ మంచు మనోజ్‌ ఎమోషనల్

ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్‌