Karthika Nair: చూడముచ్చటగా హీరోయిన్ కార్తీక పెళ్లి వీడియో.! సందడి చేసిన తారలు..

Updated on: Nov 25, 2023 | 11:11 AM

అన్నీ కలిసొస్తే... తన అమ్మ రాధలా.. తెలుగు ఇండస్ట్రీనే ఏలుదామనుకున్నారు కార్తీక. కానీ ఏదీ కలిసి రాకపోవడంతో... కానీ ఏదీ కలిసి రాకపోవడంతో.. ఇండస్ట్రీ నుంచి సైడ్ అయిపోయారు. తాజాగా లవ్‌ మ్యారేజ్ కూడా చేసుకుని.. హ్యాపీగా తన మ్యారీడ్ లైఫ్‌ ను స్టార్ చేయబోతున్నారు.! ఇదంతా మాకు తెలుసంటారా! మీరే మాకు చెప్పారంటారా? ఎస్ ! మేము పెళ్లని చెప్పాం.. కానీ చూపించలే గా...! ఇదిగో ఈ అమ్మాయి పెళ్లిని సందడిని ఇప్పుడు చూడండి.!

అన్నీ కలిసొస్తే. తన అమ్మ రాధలా.. తెలుగు ఇండస్ట్రీనే ఏలుదామనుకున్నారు కార్తీక. కానీ ఏదీ కలిసి రాకపోవడంతో.. కానీ ఏదీ కలిసి రాకపోవడంతో.. ఇండస్ట్రీ నుంచి సైడ్ అయిపోయారు. తాజాగా లవ్‌ మ్యారేజ్ కూడా చేసుకుని.. హ్యాపీగా తన మ్యారీడ్ లైఫ్‌ ను స్టార్ చేయబోతున్నారు.! ఇదంతా మాకు తెలుసంటారా! మీరే మాకు చెప్పారంటారా? ఎస్ ! మేము పెళ్లని చెప్పాం.. కానీ చూపించలే గా.! ఇదిగో ఈ అమ్మాయి పెళ్లిని సందడిని ఇప్పుడు చూడండి.! చూశారుగా.! నవవధువుగా కార్తీక ఎంత చక్కగా ఉందో..! పెళ్లి వేడుకలో ఇద్దరూ ఎంత చూడముచ్చటగా ఉన్నారో! అయితే తన పెళ్లి వీడియోను తాజాగా తనే షేర్ చేశారు కార్తీక. తన ఇన్‌స్టా పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేసి.. తమ జోడీని బ్లెస్ చేసిన వారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. తన పెళ్లి వీడియోతో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow Us