Faria Abdullah: అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్‌ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా

Updated on: Jan 24, 2026 | 5:26 PM

నటి ఫరియా అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఓ ఇండస్ట్రీ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అయితే అతను ముస్లిం కాదని వెల్లడించారు. జాతిరత్నాలు సినిమాతో పరిచయమైన ఫరియా, కెరీర్‌లో పెద్దగా బిజీ కాకపోయినా, ప్రస్తుతం తమిళ సినిమా చేస్తున్నారు. త్వరలో టాలీవుడ్‌లో బిజీ కావాలని చూస్తున్నారు.

నటి ఫరియా అబ్దుల్లా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై అభిమానులకు షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చిన ఫరియా, తన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే, ఆ తర్వాత వరుస హీరోయిన్ ఛాన్సులు లభించకపోవడంతో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఇటీవల గుర్రం పాపిరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆశించిన బ్రేక్ లభించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cheekatilo Review: రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది

Gold Price: గోల్డ్‌.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!

బరువు తగ్గాలని ఆ పౌడర్‌ తిని.. అంతలోనే అనంతలోకాలకు

దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు

పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..

Published on: Jan 24, 2026 05:26 PM