Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్

|

Jan 05, 2024 | 9:30 AM

కొత్త ఏడాదిలో ప్రముఖ నటి అమలా పాల్ శుభవార్త చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రియుడితో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల తార త్వరలో తల్లికాబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది అమలా పాల్. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసిందామె. వీటికి ‘మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలా పాల్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కొత్త ఏడాదిలో ప్రముఖ నటి అమలా పాల్ శుభవార్త చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రియుడితో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల తార త్వరలో తల్లికాబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది అమలా పాల్. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసిందామె. వీటికి ‘మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలా పాల్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమలా పాల్ గతేడాది నవంబర్‌లో కొచ్చి వేదికగా ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. ఇది ఆమెకు రెండవ వివాహం. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. అమలా పాల్, జగత్ దేశాయ్ తమ రొమాంటిక్‌ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఫ్యూచర్‌ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్‌

“అందంగా ఉన్నారు.. వయసు తక్కువే మరి”.. రిపోర్టర్‌ వెగటు ప్రశ్నకు.. మీనా క్రేజీ రిప్లై

Lokesh Kanagaraj: చిక్కుల్లో లోకేష్ కనగరాజ్‌.. పిచ్చోడంటూ కోర్టులో పిటిషన్