Yash: ఏదో అనుకుంటే ఇంకేదో అయింది !యశ్ కాన్వాయ్ ఢీకొని మరొక ఫ్యాన్ మృతి.
కన్నడ స్టార్ హీరో యష్ పుట్టిన రోజున తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయి కన్ను మూశారు. మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. దీంతో హుటాహుటిన ఫారెన్ నుంచి వచ్చిన యశ్.. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఈ క్రమంలోనే యశ్ కాన్వాయ్ ఢీకొని మరో అభిమాని మరణించాడు.
కన్నడ స్టార్ హీరో యష్ పుట్టిన రోజున తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయి కన్ను మూశారు. మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. దీంతో హుటాహుటిన ఫారెన్ నుంచి వచ్చిన యశ్.. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఈ క్రమంలోనే యశ్ కాన్వాయ్ ఢీకొని మరో అభిమాని మరణించాడు. గాయపడిన వారిని చూసేందుకు యశ్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో ప్రమాదం జరిగింది. యశ్‌కు భద్రత కల్పిస్తున్న పోలీసు వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో నిఖిల్ అనే యువకుడి తలకు బలమైన గాయాలై ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఇలా అభిమానులు మృతి చెందడం యాష్‌ని షాక్‌కు గురి చేసింది. పుట్టిన రోజులు చేసుకోవాలంటేనే భయంగా ఉందనే కామెంట్ ఆయన నోటి వెంట వచ్చింది. ఇదే ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

