అమ్మతోడు నా పేరు విశ్వక్ సేన్.. ‘పాగల్’ హిట్ కాకపోతే పేరు మార్చుకుంటా.. ప్రీ రిలీజ్‌లో సవాల్.. వీడియో

|

Aug 14, 2021 | 7:57 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం పాగల్. దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇందులో సిమ్రాన్ చౌదరీ, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటించారు.