AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కెమెరా కళ్లకు చిక్కిన అత్యంత అరుదైన చేప.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

అత్యంత అరుదైన చేప (Whalefish) కెమెరా కళ్లకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: కెమెరా కళ్లకు చిక్కిన అత్యంత అరుదైన చేప.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Rare Fish (Whalefish)
Janardhan Veluru
|

Updated on: Aug 13, 2021 | 4:47 PM

Share

అత్యంత అరుదైన చేప (Whalefish) కెమెరా కళ్లకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్రం గర్భంలో అత్యంత లోతును ఆరెంజ్ రంగులోని వేల్‌ఫిష్ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల మోన్‌టెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ చేప కనిపించింది. ఆ సంస్థ ఈ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోన్‌టెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సముద్ర గర్భంలో జలచరాలపై సుదీర్ఘకాలంగా పరిశోధనలు జరుపుతోంది. గత 34 ఏళ్లలో తమ పరిశోధనల్లో 18 సార్లు మాత్రమే ఈ అరుదైన చేప దర్శనమిచ్చినట్లు ఆ సంస్థకు చెందిన పరిశోధకలు తెలిపారు.

రిమోట్ సబ్‌మెరైన్‌ను సముద్ర గర్భంలోకి పంపి పరిశోధనలు జరుపుతున్న సమయంలో ఈ అరుదైన మత్స్యం కెమెరాల్లో రికార్డైనట్లు వెల్లడించారు. సముద్ర గర్భంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో మాత్రమే ఇది అరుదుగా కనిపిస్తాయి. కాలిఫోర్నియా సముద్ర తీరంలో దాదాపు 6600 అడుగుల లోతున సబ్‌మెరైన్‌లోని కెమెరాకు ఈ చేప చిక్కినట్లు తెలిపారు. ఈ అరుదైన చేప(వేల్‌ఫిష్) తన జీవిత కాలంలో రకరకాలుగా తన శరీరాన్ని మార్చుకోగలదు.

Also Read..

నన్నే కాటేస్తావా..? పామును నోటితో కొరికి చంపి.. రక్తం తాగాడు.. ఇంకా చేశాడంటే..?

Viral Video: భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో వధువు పుషప్స్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్

బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్… నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది

Follow Us
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భా
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భా
15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.
15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.
పీఎఫ్ అకౌంట్లో మీ వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఇలా మార్చుకోండి..
పీఎఫ్ అకౌంట్లో మీ వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఇలా మార్చుకోండి..
గురు ప్రదోషం: ఈ ఒక్క పూజతో శివుడి కటాక్షం.. కోరికలు వెంటనే..
గురు ప్రదోషం: ఈ ఒక్క పూజతో శివుడి కటాక్షం.. కోరికలు వెంటనే..
వద్దన్నా తింటారు.. బక్రీద్ స్పెషల్ మటన్ దాల్చా.. ఇలా చేస్తే సూపరే
వద్దన్నా తింటారు.. బక్రీద్ స్పెషల్ మటన్ దాల్చా.. ఇలా చేస్తే సూపరే
నాన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. చివరికి అతను సాయం చేస్తే కానీ..
నాన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. చివరికి అతను సాయం చేస్తే కానీ..
పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత!
పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత!
పిసినారి చెట్టు కథ.. ప్రకృతి నేర్పిన గుణపాఠం
పిసినారి చెట్టు కథ.. ప్రకృతి నేర్పిన గుణపాఠం
కోరికలు వెంటనే తీర్చే తెలంగాణ సింధూర గణపతి.. ఏటా పెరుగుతున్న..
కోరికలు వెంటనే తీర్చే తెలంగాణ సింధూర గణపతి.. ఏటా పెరుగుతున్న..
కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు.. నేడే క్లైమాక్స్!
కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు.. నేడే క్లైమాక్స్!