Sobhita Dhulipala: పట్టువదలకుండా ప్రయత్నిస్తున్న హాట్ బ్యూటీ..
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న శోభితా.. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు అందంగా.. ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్‌గా కూడా సెలక్ట్ చేయలేదని.. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‌కు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

