Saptagiri: నాకు MP సీట్ ఎందుకు ఇవ్వలేదంటే.? సప్తగిరి కామెంట్స్ వైరల్..
తన ఎంపీ సీట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సప్తగిరి. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేష్‌ను కూడా కలిశానన్నారు. పేదలకు సర్వీస్ చేసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులకోనని చెప్పారు. జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి సునామి చూయించిన ప్రభంజనం అంత ఇంత కాదు అని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లో ఆసక్తిగానే ఉన్నానని అందుకే జనసేన తరుపున ప్రచారం చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో బాగమైయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి