Emraan Hashmi: ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..

Emraan Hashmi: ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..

Anil kumar poka

|

Updated on: Jul 17, 2024 | 4:44 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మీకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ మూవీలో లిప్ లాక్ సీన్ ఉండడంతో.. ఆ హీరోకు సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు అడియన్స్. లిప్ లాక్ సీన్స్ ద్వారానే ఇమ్రాన్ హష్మీ చాలా పాపులర్ అయ్యాడు. అలాగే అతడి సినిమాల్లోని చాలా సాంగ్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఇమ్రాన్ హష్మీని..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మీకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ మూవీలో లిప్ లాక్ సీన్ ఉండడంతో.. ఆ హీరోకు సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు అడియన్స్. లిప్ లాక్ సీన్స్ ద్వారానే ఇమ్రాన్ హష్మీ చాలా పాపులర్ అయ్యాడు. అలాగే అతడి సినిమాల్లోని చాలా సాంగ్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఇమ్రాన్ హష్మీని.. ఆ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్స్ వెంటాడాయి. అతడు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈ హీరో.. ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే హిందీలోనూ పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ కెరీర్ లో మంచి ఫాంలో ఉన్నప్పుడే ఇమ్రాన్ హష్మీ ఓ రిస్క్ తీసుకున్నాడు. హీరోగా మంచి క్రేజ్ ఉన్న సమయంలో నెగిటివ్ రోల్ పోషించాడు. ఆ సమయంలో తనను చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హెచ్చరించారని.. కెరీర్ ఖతమవుతుందని అన్నారని గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.