ఫైనల్ రిపోర్ట్‌.. దర్శన్‌కు బిగ్ ఝలక్

Updated on: Oct 21, 2025 | 5:25 PM

బయట స్టార్ హీరో కావచ్చు. కానీ తప్పు చేసి జైలుకు వెళ్లాక.. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఉండాల్సిందేగా. కానీ దర్శన్ మాత్రం అది తన వల్ల కాదంటున్నాడు. తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని.. కోర్టుకు వెళ్లిన ప్రతీసారి జడ్జీని వేడుకుంటున్నాడు. జైలు అధికారుల తనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆరోపించాడు.

బయట స్టార్ హీరో కావచ్చు. కానీ తప్పు చేసి జైలుకు వెళ్లాక.. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఉండాల్సిందేగా. కానీ దర్శన్ మాత్రం అది తన వల్ల కాదంటున్నాడు. తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని.. కోర్టుకు వెళ్లిన ప్రతీసారి జడ్జీని వేడుకుంటున్నాడు. జైలు అధికారుల తనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆరోపించాడు. అయితే ఈ స్టార్ హీరో ఆరోపణల పై… ఒక కమిటీని ఏర్పాటు చేసింది న్యాయస్థానం.ఇప్పుడా కమిటీ.. తన తుది రిపోర్ట్‌ను కోర్టకు సమర్పించింది. దాంతోపాటే.. తనకు ఫంగస్‌ సోకిందని దర్శన్‌ అబద్ధం చెబుతున్నారంటూ స్కిన్ స్పెషలిస్ట్ జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్‌ బ్లాస్ట్

ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్‌

దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??

వెంకీ డైరక్షన్‌లో మాస్‌ మహరాజ్‌.. స్టోరీ రెడీయా ??

దీపావళి పార్టీ ఇచ్చిన బండ్ల గణేష్‌… కారణం ఉందా