బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే
Revanth Reddy

బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే

Updated on: Oct 28, 2025 | 3:12 PM

బస్సు ప్రయాణమంటే ప్రాణాలు గాల్లో దీపాలేనా? ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవల్సిందేనా? ఏసీ స్లీపర్, సిట్టింగ్ బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామంది ప్రయాణికులకు తెలియదు. ఈ విషయంలో అవగాహన పెంచేందుకు నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

బస్సు ప్రయాణమంటే ప్రాణాలు గాల్లో దీపాలేనా? ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవల్సిందేనా? ఏసీ స్లీపర్, సిట్టింగ్ బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామంది ప్రయాణికులకు తెలియదు. ఈ విషయంలో అవగాహన పెంచేందుకు నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. మాదకద్రవ్యాలు సేవించరాదని ప్రచారం చేసినట్లుగా బస్సుల్లో భద్రతపై కూడా ప్రచారం జరగాలి. ఆ యాడ్స్‌ను థియేటర్లలో ప్రదర్శించాలి. చాలా మందికి కనీసం ఎమర్జన్సీ డోర్‌ ఎలా తీయాలో అవగాహన ఉండదు. ఏసీ బస్సుల్లో ప్రతి ప్రయాణికుడి సీటు వద్ద సుత్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించి అద్దాన్ని బద్దలు కొట్టి బయటకు రావచ్చు. కానీ అటు బస్సు సిబ్బంది కానీ, ప్రయాణికులు కానీ అలా చేయకపోవటంతో కర్నూలు జిల్లాలో భారీ ప్రాణనష్టం జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా

Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ

లైంగిక ఆరోపణలు కారణంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్

Allu Arjun: మాటల్లేవ్‌ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్‌ రివ్యూ

‘ఫౌజీ’ టైటిల్‌లో సంస్కృత శ్లోకాలు.. వాటి అర్థం ఏంటంటే