Aadi Exclusive Interview: ఆ 8 నిమిషాలు సినిమాకి హైలైట్.. హీరో ఆది ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

|

May 23, 2022 | 3:00 PM

యంగ్ హీరో ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హింట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

Published on: May 23, 2022 02:00 PM