Project K Car Rally: ప్రభాస్ క్రేజ్‌తో దద్దరిల్లిపోయిన సెయింట్ లూయిస్.. పాన్ వరల్డ్ డార్లింగ్.
ప్రాజెక్ట్ కె వీడియో గింప్స్ రిలీజ్‌కు, ఇంకో రెండు రోజులు ఉండగానే.. ప్రభాస్ మేనియా అమెరికాలో మొదలైపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ పై ఉన్న అమితమైన అభిమానాన్ని చూపించడం షురూ అయింది. తాజాగా అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఆయన నేమ్ మార్మోగ్రింది.
ప్రాజెక్ట్ కె వీడియో గింప్స్ రిలీజ్‌కు, ఇంకో రెండు రోజులు ఉండగానే.. ప్రభాస్ మేనియా అమెరికాలో మొదలైపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ పై ఉన్న అమితమైన అభిమానాన్ని చూపించడం షురూ అయింది. తాజాగా అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఆయన నేమ్ మార్మోగ్రింది. దే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ కూడా అవుతోంది. తన స్టైల్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీతో.. పాన్ ఇండియన్ స్టార్ గానే క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఇప్పుడు పాన్ వరల్డ్ కు రీచ్ అవుతున్నారు. ఇక అదే నిజమన్నట్టు.. అమెరికాలో హాట్ టాపిక్ అవుతున్న ప్రాజెక్ట్ కె బజ్ తో.. అందర్నీ అరిపిస్తున్నారు. ఇక దానికి తోడు.. కొంతమంది రెబల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కె లోగోను.. తమ కార్లతో క్రియేట్ చేశారు. అంతేకాదు సెయింట్ లూయిస్ మొత్తం ప్రభాస్ ప్రాజెక్ట్ కె పోస్టర్స్ పట్టుకుని ర్యాలీ చేశారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడా వీడియో అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కె మేనియా ఇక మొదలైందనే హింట్ ఆలోవర్ వరల్డ్ ఇస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

