100 crores Movies: తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల బిజినెస్ తో యమా డేంజర్.. టాలీవుడ్ రేంజ్ మారనుందా..?

2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి.

100 crores Movies: తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల బిజినెస్ తో యమా డేంజర్.. టాలీవుడ్ రేంజ్ మారనుందా..?

|

Updated on: May 30, 2023 | 1:37 PM

2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ. 2023 సంవత్సరంలో, షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 100 మార్క్‌ను దాటిన మొదటి చిత్రంగా నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us