ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సగటు AQI 606 పాయింట్లకు, కొన్ని ప్రాంతాల్లో 900 పాయింట్లకు చేరింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సీఎం రేఖా గుప్తా విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల దహనం, బయోగ్యాస్, వంటచెరకు వినియోగంపై నిషేధం కొనసాగుతోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎయిర్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. చలిగాలుల ప్రభావంతో కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయి. ఢిల్లీలో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 606 పాయింట్లుగా నమోదవ్వగా, కొన్ని ప్రాంతాల్లో ఇది అత్యధికంగా 900 పాయింట్లకు చేరుకుంది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 60కోట్ల చిక్కుల్లో శిల్పాశెట్టి.. బిగుసుకుంటున్న కేసు
SSMB29: అత్యంత దుష్ట, క్రూర,శక్తివంతమైన నా విలన్ ఇతడే..
అతను జర్నలిస్టు కాదు..! సీరియస్ కామెంట్స్ చేసిన హీరోయిన్
తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు
TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

