Chris Gayle: మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన యూనివర్సల్‌ బాస్‌… ( వీడియో )

Chris Gayle: పీఎల్ 2021 వాయిదా వేసిన తరువాత విదేశీ క్రికెటర్లు మాల్దీవులకు మకాం మార్చారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌కు చెందిన క్రికెటర్లు మాల్దీవుల్లో పెట్టుబడులు కూడా పెట్టారు.

|

Updated on: May 21, 2021 | 7:06 AM

Follow us