కోనసీమ కొబ్బరికి మహర్దశ.. ఒక్క నెలలో ధర ఎంత పెరిగిందంటే ??
కోనసీమ మార్కెట్‌లో కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది. కొబ్బరికాయల ధరలు భారీగా పెరగడంతో రైతులకు లాభాలపంట పండింది. కోనసీమ మార్కెట్‌లో కొబ్బరికాయల ధర నెల వ్యవధిలోనే రెట్టింపు అయ్యింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర 9 రూపాయలు ఉండగా ఇప్పుడు 18 రూపాయిలకు చేరింది.
కోనసీమ మార్కెట్‌లో కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది. కొబ్బరికాయల ధరలు భారీగా పెరగడంతో రైతులకు లాభాలపంట పండింది. కోనసీమ మార్కెట్‌లో కొబ్బరికాయల ధర నెల వ్యవధిలోనే రెట్టింపు అయ్యింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర 9 రూపాయలు ఉండగా ఇప్పుడు 18 రూపాయిలకు చేరింది. వచ్చే నెలలో ఈ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.. దసరా, దీపావళి పండుగలు వరుసగా ఉండటంతో కొబ్బరి ధరలు 25 రూపాయిలకు చేరొచ్చని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. ఒక్క డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల దిగుబడి వస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెలూన్లలో చెత్త నింపి వదులుతున్న ఉత్తరకొరియా.. భయంతో కేకలు వేసిన పిల్లలు
గార్డెన్‌లోకి దూసుకొచ్చిన పాము.. పరుగెత్తుకొచ్చిన శునకం.. ఏం చేసిందంటే ??
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

