CM KCR LIVE: ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్.. కేంద్రంపై మరోసారి గరం.. (లైవ్)
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ (ఏప్రిల్ 12) ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ విందులో సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ (ఏప్రిల్ 12) ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ విందులో సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అలాగే పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం చుట్టపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇఫ్తార్ విందు సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 12, 2023 06:36 PM