వైన అల్లుడు.. ఒక్కటి తక్కువ అయింది అంటూ తులం బంగారం పట్టేశాడు వీడియో
దసరా సందర్భంగా అత్తగారింటికి వెళ్లిన కొత్త అల్లుడికి అత్తమామలు 101 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఒక్కటి తక్కువైందని అల్లుడు సవాలు చేయగా, తులం బంగారం ఇస్తామని అత్తమామలు ఒప్పుకున్నారు. వంటకాలు లెక్కించగా 100 మాత్రమే ఉండటంతో, తెలివైన అల్లుడు వంద వంటకాలతో పాటు తులం బంగారం బహుమతిగా అందుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది.
వనపర్తి జిల్లా కొత్తకోటలో దసరా పండుగ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కొత్త అల్లుళ్లకు అత్తమామలు వందల రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సురేష్, సహనా దంపతులు తమ అల్లుడు నిఖిల్ కోసం 101 రకాల పిండి వంటకాలతో కూడిన విందును సిద్ధం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
