నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా వీడియో
చిరంజీవి తనపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరల పెంపుదలపై ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన సమావేశం వెనుక వాస్తవాలను వెల్లడించారు. సినీ పరిశ్రమ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు తాను చొరవ తీసుకున్నానని, సీఎం జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి స్పష్టం చేశారు.
సినిమా టికెట్ల ధరల పెంపుదలపై ఏపీ అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని, తన పేరు ప్రస్తావనకు వచ్చినందున వాస్తవాలను వెల్లడిస్తున్నానని చిరంజీవి తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు తనను కలిసి టికెట్ల ధరల పెంపుదల గురించి సీఎం జగన్‌తో మాట్లాడాలని కోరారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
